దటీజ్…బ్రహ్మీ…ది ఆర్టిస్ట్ !!
Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …