బంగాళాఖాతానికి, తుఫాన్‌కి మధ్య లింక్ ఏమిటి ?

Why are cyclones born there?……… ‘బంగాళాఖాతంలో వాయుగుండం’ అనే మాటను ఎక్కువగా నవంబర్/డిసెంబర్ మాసం లో వింటుంటాం. వాయుగుండం తుఫానుగా మారడం… దాని ఫలితాలను మనం అనుభవించడం తెల్సిందే ..అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య  బంధం ఏంటి.. బంగాళాఖాతం తీవ్రమైన సైక్లోన్ లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? సముద్రంపై ఎక్కడైతే గాలులు ఎక్కువగా ఉంటాయో ఆ …
error: Content is protected !!