ఎవరీ అదర్ పూనావాలా ?
టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన వందమంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అదర్ పూనా వాలా ఉన్నారు. ఈయన సీరం ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్. కొన్నికోట్లమంది ప్రజలు ఉపయోగించిన కోవిషీల్డ్ టీకా తయారీ దారుడు ఈయనే. కార్పొరేట్ టైకూన్ అయిన పూనా వాలా ఆమధ్య నెలకు 2 కోట్ల రూపాయల అద్దెతో ఒక పెద్ద …