కాసర్ దేవి ఆలయం మిస్టరీ ఏమిటి ? నాసా ఏం చెప్పింది ?
Kasar Devi Temple కాసర్ దేవి ఆలయం.. ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఈ ఆలయం,ఆ పరిసరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటిది.ఇక్కడ అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో వెలిశారని, శుంభ-నిశుంభ అనే రాక్షసులను సంహరించిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఉత్తరాఖండ్లో కుమావున్ ప్రాంతంలోని ‘అల్మోరా’ …
