ఉద్యోగులపై ప్రజలకు సానుభూతి లేదా ?

Nirmal Akkaraju ……………………..  ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, నిరసన ను సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ పనులపై అక్కడ కొచ్చిన ప్రజలు నిర్లిప్తంగా ఉంటున్నారు. కొందరైతే ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. అందరూ లంచగొండులు లేదా అవినీతి పరులు లేదా …

ఈ ఘోస్ట్ ఆర్మీ కథేమిటి ??

ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పెద్దగా ప్రతిఘటన లేకుండా తాలిబాన్లకు లొంగిపోవడంతో అమెరికా దిమ్మెర పోయింది. అలా ఎలా జరిగిందని కూపీ లాగితే అఫ్ఘానీ సైనిక కమాండర్లు దొంగ లెక్కలు రాసి తమను మోసం చేశారని తెలుసుకుని షాక్ తిన్నది. అసలు సైనికులు లేకుండానే పేరోల్స్ అన్ని బోగస్ పేర్లతో నింపేసి .. ఆ సొమ్మును స్వాహా చేశారని …
error: Content is protected !!