ఆ సమయంలో వంట చేస్తే “వ్యభిచారిణి”గా పుడతారా ?
Govardhan Gande…………………………….. Whose madness delights them…………………………. “బహిష్టు సమయంలో….వంట చేస్తే …… ఆ మహిళ మరుజన్మలో ‘వ్యభిచారిణి”గా జన్మిస్తుంది.”తనకు తాను ఆధ్యాత్మికవాదిగా చెప్పుకునే/ప్రకటించుకున్న ఓ నయా బాబా వారు చేసిన సూత్రీకరణ ఇది. ఆ బాబా వారు వంట,స్త్రీ పట్ల తనకు ఉన్న , కలిగిన “ఉన్నత”మైన అభిప్రాయాన్ని పై విధంగా సెలవిచ్చారు మరి.దీన్ని …