ఎర్ర సినిమాల ట్రెండ్ సెట్టర్ !!
Subramanyam Dogiparthi ……………………….. యువతరాన్నిమాత్రమే కాదు జనాల్నికూడా కదిలించిన సినిమా ఇది. కమ్యూనిస్ట్ పార్టీ నేపధ్యం నుండి వచ్చిన మాదాల రంగారావు నటించి, నిర్మించిన సినిమా ఇది. విప్లవ కథా చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. ఇలాంటి విప్లవ భావాలతో, పీడిత ప్రజల ఊరుమ్మడి బతుకుల మీద అంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి. …