ఇపుడేమో ఐటెం సాంగ్స్ ..అప్పుడేమో క్లబ్ సాంగ్స్ !!

Entertaining dances……………… తెలుగు సినిమాల్లో ‘ఐటెం సాంగ్’ అనే పదం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రారంభ దశ లో ఎక్కువగా క్లబ్ డాన్సులు ఉండేవి. ఆ కాలంలో వీటిని ఐటెం సాంగ్స్ అనే వారు కాదు. కథలో భాగంగా విలన్ అడ్డాలోనో లేదా క్లబ్‌లోనో తారలు వేసే డాన్సులను  ‘క్లబ్ డాన్సులు’గా పిలిచేవారు. …

ఆ ఇద్దరి కాంబినేషన్లో పాటలు సూపర్ !

Bharadwaja Rangavajhala ………………… తెలుగు సినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ‘ఆరుద్ర’ కితాబు ఇచ్చారు. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాలది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు …
error: Content is protected !!