‘హరికథ’ ను అద్భుతం గా రాసిన విప్లవ కవి!!
His own mark on film literature…………… ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ …