మహత్తర చరిత్ర ‘క్లూనీ అబ్బే’ ది !!

Ravi Vanarasi ………… ప్రాచీన ఫ్రాన్స్‌లో, మధ్యయుగపు ఐరోపా చరిత్రను మలుపు తిప్పిన ఒక దివ్యమైన నిర్మాణంగా ‘క్లూనీ అబ్బే’ నిలిచిపోయింది. కేవలం ఒక మఠం మాత్రమే కాక, అది ఒక సామ్రాజ్యం. వేల సంవత్సరాల క్రితం, జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, కళలకు కేంద్రంగా వెలుగొందింది. ఆ కాలంలో పోప్ తర్వాత అంతటి అధికారం కలిగినదిగా పేరొందింది. …
error: Content is protected !!