ఆ ‘ భీమశిల’ కథేమిటి ?
Bhima Shila………. కేదార్‌నాథ్ ఆలయం వెనుక ఉన్న పెద్ద బండరాయిని ‘భీమశిల’ అని పిలుస్తారు. 2013లో సంభవించిన విధ్వంసకర వరదల సమయంలో ఈ రాయి ఆలయాన్ని రక్షించిందని భక్తులు నమ్ముతారు. కథ ఏమిటంటే…. 2013 జూన్ 16న కేదార్నాథ్‌లో భారీగా వరదలు వచ్చాయి. మూడు కిమీ దూరంలో ఉన్న చోరాబరి హిమానీ నదం వద్ద మేఘాల …
