ఆధ్యాత్మిక చైతన్యశీలి సౌందర రాజన్ !!
Mohammed Rafee …………….. 1998లో… చిలుకూరు వీసా బాలాజి టెంపుల్ లో హుండీ తీసేసారని వార్త గుప్పుమంది! నాకు ఆశ్చర్యం కలిగింది! ఆదాయాన్ని వద్దనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? “నాకుందిరా నాయనా” అని చాటి చెప్పారు! అతడే సౌందర రాజన్! ఆయన్ని చూడాలని ప్రత్యేకంగా మిత్రులు కుటుంబరావును కోరాను. కుటుంబరావు కూడా అర్చకత్వం చేస్తుంటారు. …
