ఆ పాత్రలో’మాడా’ను మించి చేసేవారు లేరా?
Only he can do some characters ……..………………………… “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.” ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని మాడా అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది మాడా పాపులారిటీ. అది మాడా …