Sudarshan .T………………………Insulin has saved many lives………………… ఆరోజు .. జూలై 28, 1922 వ సంవత్సరం … కెనడా లోని టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children, అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం తాండవిస్తోంది. …
Mysterious Viral………………… కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే స్వయంగా మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి …
Crimes against children …………………………………… దేశంలో బాలలపై అత్యాచారాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. National Crime Records Bureau గణాంకాల ప్రకారం బాలలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరమే కావడం శోచనీయం. NCRB తాజా గణాంకాల మేరకు 2021వ సంవత్సరంలో పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద దేశంలో …
Divorce Effect …………………………… తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి. …
Thopudu Bandi Sadiq ……………………………… ప్రతిమనిషి జీవితంలో…స్కూల్ బ్యాగ్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.దానితో ముడిపడ్డ జ్ఞాపకాలు,అనుభూతులు జీవితాంతం పదిలంగా ఉంటాయి.ఏళ్ళు గడిచి పెద్దవాళ్ళం అయినా ఎక్కడైనా పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే బాల్యపు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరల్లా అలా మనసుని తాకి వెళ్తుంటాయి.స్కూల్ బ్యాగ్ తో నా బాల్యపు అనుభవాలు మీతో పంచుకోవాలని …
“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
error: Content is protected !!