బాల్యాన్ని గుర్తుకు తెచ్చే సినిమా.. ‘The Way Home’!
Pudota Showreelu …………………………………….. దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ బెల్ అవార్డ్ పొందిన ‘The Way Home’.(JIBURO) సినిమా 2002 ఏప్రిల్ లో విడుదలైంది..దర్శకత్వం,కత, లీ జియాంగ్ హ యాంగ్..సినిమాటోగ్రఫీ, యూన్ హ్యాంగ్ సిన్. కత వివరాల్లోకి వస్తే.. తల్లి సియోల్ సిటీ లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావటంతో,తన ఏడేళ్ల …