ఎమోషనల్ లీగల్ డ్రామా !

child abuse story ………………………..  బాలలపై జరిగే లైంగిక వేధింపుల అంశం పై అల్లిన కథ ఇది.  గార్గి పాత్ర …..  నటి సాయి పల్లవి కోసం సృష్టించినట్టుంది. రోజూ మనం పేపర్లలో చూసే వార్తలనే కథాంశం గా ఎంచుకుని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు.   మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి …

బాల్యంలో నీనా కు లైంగిక వేధింపులు !

Child Abuse ………………………………………….. బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది  బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా …
error: Content is protected !!