‘హిట్లర్’ను ఎదిరించిన చార్లీ చాప్లిన్ !!

Taadi Prakash ………….. పేదరికంలో పుట్టి పెరిగి, పేదరికానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా నవమానవత కోసం మహత్తర నటనా వైదుష్యంతో పోరాడిన కళాకారుడు. మనీషి చార్లీచాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు.ఆయన గురించి ఆర్టిస్ట్ మోహన్ 1978లో రాసిన వ్యాసమిది.  రాత్రి లండన్ థియేటర్లో నాటకం. నటీమణి హన్నా సుతారంగా రంగస్థలి మీది కొచ్చింది. సన్నని …
error: Content is protected !!