తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చేనా ?

Will they change…………………………………………షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉంటుందని తాలిబన్ నాయకులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్ ను ఎలా నడిపించాలనే అంశంపై ఇంకా నాయకత్వంలో చర్చలు జరుగుతున్నాయని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హష్మీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన ఉండదని తేల్చి చెప్పారు. తాలిబన్ సుప్రీం లీడర్ …
error: Content is protected !!