త్రి సముద్రాధీశుడు ఈ దేవరాయలు
మైనా స్వామి………………………………………………….. శ్రీ క్రిష్ణ దేవరాయలు… ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి క్రిష్ణదేవరాయలు. భారతదేశ చరిత్రలో రాయల పాలన ఒక సువర్ణ అధ్యాయం. నిరంతరం యుద్ధాలు చేస్తూనే వున్నా ప్రజా …