వినూత్నప్రచార శైలి తో దూసుకుపోతున్న చాందీ ఊమెన్ !!
Innovative campaign ……………… కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ వినూత్న ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.నియోజకవర్గంలో ఎక్కడా తన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా పోస్టర్లు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం కేవలం గోడలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చాందీ ఊమెన్ తన ప్రచారాన్ని పూర్తిగా పర్యావరణహితంగా (Eco-friendly) …
