ట్యూన్స్ రిపీట్ చేయడంలో స్పెషలిస్టు !

Bharadwaja Rangavajhala………………………………………..    తను చేసిన ట్యూన్లనే మరోసారి రిపీట్ చేసేయడం ఆయనకో సరదా. అలా రిపీట్ అయిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అన్నగారి వేటగాడు సినిమాలో కొండమీద సందమామ పాట గుర్తుంది కదా. ఆ పాట ట్యూనుకు ఆ టైమ్ కుర్రాళ్లందరూ ఊగిపోయారు. సలీం డాన్స్..రాఘవేంద్రరావు టేకింగ్ అదిరాయి. …

మాస్ పాటల మాంత్రికుడు !

Bharadwaja Rangavajhala,,,,,,,,,,,,,,,,,,,He likes folk style…….……… శారదలో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ఆరాధనలో మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. చక్రవర్తి తొలి చిత్రం మూగప్రేమలోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ …
error: Content is protected !!