సెన్సారు బోర్డులా? రాజకీయ పునరావాస కేంద్రాలా ?
Mohammed Rafee …………… చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ …
