రాజధాని మార్పుకు ఓటర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి …