పుష్ప’ బంపర్ హిట్ కావడానికి కారణాలు అవేనా ?
Ravi Vanarasi ……… ‘పుష్ప: ది రైజ్ ‘చిత్తూరు అడవుల నేపథ్యంలో, ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా అనే ఒక ముడిసరుకుతో… ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. దర్శకుడు, రచయిత సుకుమార్ కలం నుండి, అల్లు అర్జున్ అనే ఒక మాస్ హీరో శరీర భాషలోకి, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడి …
