ఎన్టీఆర్ కల నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ !
హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …