కల‌దారి వంతెన ఇప్పుడెక్క‌డుంది?

Vmrg Suresh…………………. క‌ల‌దారి వంతెన నిజంగా వుందా, లేక క‌ల్ప‌నా అని చాలామంది మిత్రులు న‌న్న‌డుగుతుంటారు. నిజంగానే వుంది. 1995 వ‌ర‌కూ వుండేది. దొర‌బావి వంతెన‌గా ప్ర‌సిద్ధం. గిద్ద‌లూరు, నంద్యాల ప‌ట్ట‌ణాల మ‌ధ్య వుండేది. ఇప్పుడు లేదు. మ‌న ఘ‌న‌త వ‌హించిన ప్ర‌భుత్వాల్లో ఒక‌టి ఆ వంతెన‌ను విప్ప‌దీయించి తుక్కు సామాను కింద ఒక‌ కంపెనీకి …

ప్రపంచ బడా భూస్వామి ఈయనేనా ?

So many crores of assets……….. ఈ ఫొటోలో ఉన్న ప్రముఖుని గురించి పరిచయం చేయనక్కర్లేదు..కింగ్ చార్లెస్- III కి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన భవన సముదాయాలు ఆయన సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన …

రాజు గారి భోగాలే వేరు కదా !

King Charles …… ఎలిజబెత్ రాణి 2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజు కాబోతున్నారు. 73 ఏళ్ళ చార్లెస్ కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.బ్రిటన్ రాజ కుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ …

కరోనా పీడ విరగడ .. బ్రిటన్ లో ఆంక్షలు ఎత్తివేత !!

Dr.Yanamadala Murali Krishna ……………………….  రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని అత్యంత సూక్ష్మక్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడి శక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురైంది.  వైద్య ప్రపంచం వేగంగా కదిలి, …

ఆతిధ్య రంగంలోకి అంబానీ .. బ్రిటన్ లో పెద్ద టూరిస్ట్ హబ్ !

ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని  విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. …
error: Content is protected !!