బౌన్సర్లకు అంత డిమాండ్ ఉందా ?

Paresh Turlapati………………….. నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే…  ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు. అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం కదా .. …
error: Content is protected !!