ఆయనకు వీరాభిమానులు ఎందరో ?
Gr Maharshi ……………………………… నిజ జీవితంలో కృష్ణని నేనెపుడు చూడలేదు. కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఒక జీవిత కాలం. నాకు గుర్తుండి మొదట చూసింది విచిత్ర కుటుంబంలో. ఆవేశంతో ప్రతివాన్ని తంతూ వుంటాడు. నచ్చేశాడు. ఫైట్స్ కోసమే సినిమాలు చూసే బాల్యం. NTR కత్తి యుద్ధ వీరుడే కానీ, కొన్ని సినిమాల్లో మర్యాదస్తుడిగా మారిపోతాడు. …