ఈ షేర్లలో లాభాలు స్వీకరించవచ్చు !

JSW ఎనర్జీ …. JSW గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. దేశంలోని  ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. కంపెనీ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఈ కంపెనీ 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. సజ్జన్ జిందాల్ ఈ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోని  పలు రాష్ట్రాలలో కంపెనీ …

ఆ రెండు షేర్లపై ఓ కన్నేయండి !

ఈ కింద పేర్కొన్న కంపెనీలు కరోనా కాలంలో మంచి పనితీరును ప్రదర్శించాయి. ఈ షేర్లలో గతంలో మదుపు చేసిన వారు లాభాల స్వీకరించడానికి ఇది సరైన సమయం… ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  పూనవాలా ఫిన్‌కార్ప్. రూ. 197  ఈ కంపెనీ షేర్ ధర ఈ సంవత్సర కాలంలో 375 శాతం మేరకు పెరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు …
error: Content is protected !!