‘ఇండియన్ సినిమా’ కు సౌత్ కేరాఫ్ అడ్రెస్ కానుందా ?
SANKEERTHAN………………………… కండలు తిరిగిన ఖాన్‌లు, దుబాయ్ వంటి దేశాలకే బ్రాండ్ అంబాసిడర్లు, ఒక్క రోజులో వంద కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు, సినిమా ఎలా ఉందన్నది కాదు. వాళ్లు సినిమా తీస్తేనే సూపర్ హిట్లు. ఇది గతం… గతమేంతో ఘనం.. అన్నట్లు తయారైంది బాలీవుడ్ పరిస్థితి. ఏళ్లుగా ఖాన్‌లకు సలామ్ కొట్టిన నార్త్ ఆడియన్స్ …