లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

Rare experiences ……………………………. కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని కెట్టు వల్లమ్‌లు అంటారు. …
error: Content is protected !!