చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి !
Janaki is a typical actress……. అలనాటి విలక్షణ నటి షావుకారు జానకిని ప్రభుత్వం లేటుగా అయినా గుర్తించి పద్మశ్రీ ప్రకటించడం గొప్పవిషయమే. 90 ఏళ్ళ వయసులో పద్మశ్రీ పురస్కారం పొందిన జానకి పేరును తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేయడం విశేషం.18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన జానకి ఈ మధ్య కాలంలో నటనకు …