బిర్తి జలపాతపు హోరులో …..
Thopudu bandi Sadiq …………. ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు …
