ఒంటరిగా.. ఆ నిర్జన ప్రదేశంలో…..
Living alone in a deserted place ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు బిల్లీ బార్. న్యూ జెర్సీ కి చెందినవాడు. వయసు 66 వరకు ఉండొచ్చు. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లో 46 ఏళ్లుగా జీవిస్తున్నాడు. ఒంటరి తనమంటేనే భయంకరం .. అందులో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంటే ఇక …