ఆయన రికార్డు ను బ్రేక్ చేసేవారు లేనట్టేనా !!

U turn Cm ……………….. ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ  మళ్ళీ గెలిస్తే 10 వ సారి కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా …
error: Content is protected !!