‘పాపం పసివాడు’ ఎక్కడున్నాడో ?
Bharadwaja Rangavajhala ………………………… అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …