ఆ యుద్ధంలో తొలిగా బలైన వీరుడు అతడేనా ?

Dr.V.Ramakrishna ……………………     Kurukshetra battlefield  18 అక్షౌహిణుల సైన్యం ప్రాణార్పణ చేసిన కురుక్షేత్ర రణరంగానికి తొలిగా బలి అయినవాడు ఎవడు? కురువీరుడా..? పాండవ వీరుడా..?పాండవ వీరుడే..! కృష్ణుడంతటివాడు ఉన్నా..ధర్మం వారి పక్కనే ఉన్నా యుద్ధం ఇంకా మొదలుకాకుండానే తొలి సమర్పణగా తనకుతానుగా రాలిపోయిన వీరుడు ఈ పాండవ వీరుడు. పాండవ పక్షంలో మొదట బలైన …
error: Content is protected !!