ఆ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు !!
Who will win? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం లో పాత మిత్రుల మధ్య హోరాహోరీ సమరం జరుగుతోంది. ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి మరోమారు తల పడుతున్నారు. గతంలో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన ఉత్సాహంతో, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సువేందు …
