‘విలనీ’ కి గ్లామర్ అద్దిన టాలెంట్ ఆయనది !
Bharadwaja Rangavajhala ……………… ఎన్టీఆర్ తెలుగువారి దురదృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అతను అద్భుతమైన విలను. అతనిలో విలనీ అద్భుతంగా పలుకుతుంది. కావాలంటే ఎవరేనా సరే ‘భలే తమ్ముడు’ యుట్యూబులో చూడండి. అందులో తల్లి జైల్లో ఉన్న కొడుకును పలకరించడానికి వచ్చిన సన్నివేశంలోనూ , కె.ఆర్ .విజయ రామ్ ను శ్యామ్ అనుకుని …