Good opportunity ……………………… సావరిన్ గోల్డ్ బాండ్లలో (sovereign Gold bonds) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. మరొక మూడు రోజులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేందుకు వ్యవధి ఉంది. డిసెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 23 వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ బాండ్ల ఇష్యూ లో గ్రాము ధరను …
ఇంధన రంగ దిగ్గజం ఓ ఎన్ జీ సి ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. పెరిగిన చమురు ధరలు కంపెనీ లాభాలను వృద్ధి చేశాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.497 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 772 శాతం …
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభం రూ. 5,941 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ .1,911 కోట్లు మాత్రమే. అలాగే కంపెనీ ఆదాయం 74 శాతం పెరిగి రూ.155,056 కోట్లకు చేరింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ …
అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర …
‘బిర్లా కార్పొరేషన్’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …
error: Content is protected !!