మమతా బెనర్జీ దేశంలోనే ఒక అరుదైన నాయకురాలు. ఎవరికి బెదరని ధీరత్వం ఆమెది. ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి .. నిలబడగల సత్తా ఆమెది. సంచలన విజయాలు ఎన్నో సాధించిన ఖ్యాతి ఆమెది. సొంత పార్టీ పెట్టి మూడు మార్లు ఘనవిజయం సాధించడం ఆంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో దీదీ ని ఓడించడానికి …
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. …
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ …
బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల దళం వేగం గా పావులు కదుపుతోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …
error: Content is protected !!