బంగాళాఖాతానికి, తుఫాన్‌కి మధ్య లింక్ ఏమిటి ?
Why are cyclones born there?……… ‘బంగాళాఖాతంలో వాయుగుండం’ అనే మాటను ఎక్కువగా నవంబర్ మాసం లో వింటుంటాం. వాయుగుండం తుఫానుగా మారడం. దాని ఫలితాలను మనం అనుభవించడం తెల్సిందే .. అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య బంధం ఏంటి.. బంగాళాఖాతం తీవ్రమైన సైక్లోన్ లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? సముద్రంపై ఎక్కడైతే గాలులు ఎక్కువగా ఉంటాయో …