రాజకీయాల్లో రాణించలేక పోయారు !

Popular music director …………….. ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి అసలు పేరు అలోకేష్. 2014లో బప్పీలహరి రాజకీయాల పట్ల మక్కువతో బీజేపీలో చేరాడు. కొన్నాళ్ళు రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ లో చేరిన సమయంలో బప్పీలహరి పార్టీ …
error: Content is protected !!