బ్యాంకులకు టోపీ పెట్టిన బిగ్ బుల్ !!

Stock Market Scam 1992……………………. భారత ఆర్ధిక చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా బ్యాంకులను మోసగించడానికి హర్షద్ మెహతా ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకున్నాడు. మార్కెట్ లో ఎప్పుడైతే అతని టిప్స్ క్లిక్ అయ్యాయో … జనం పోలో మంటూ అతని వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా హర్షద్  బిగ్ బుల్ గా …

మహారాజశ్రీ మాయగాడు (1)

Expert hand in cheating ……………………. స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన  మాయగాళ్లలో  హర్షద్ మెహతా అగ్రజుడు. షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్. 92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం. …

వడ్డీ రేట్లు ఆకర్షణీయం … ఓ కన్నేయండి !

Look at once ………………………………………………… ఈ మధ్య కాలంలో   ఫిక్స్డ్ డిపాజిట్లపై  వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. చాలా బ్యాంకులు గరిష్ఠంగా 6.50 – 7.50% వడ్డీ ఇస్తుండగా ..కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8-9% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర …

పోస్టల్ టైమ్ డిపాజిట్ ..ఆకర్షణీయం !

Time Deposits …………………………………………………… పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు పోస్టాఫీసు …

ఒక వన్నె’లేడీ’కథ !

రమణ కొంటికర్ల …………………………………………………… అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …

మోసపోతున్న బ్యాంకులు !

Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ …

సరళీకరణ అడుగులు సరిగ్గా పడలేదా ?

Goverdhan Gande………………….. Simplified economic policies…………………………..”సరళీకరణ విధానాలవలన దేశంలోని అన్ని రంగాల్లోనూ అసమానతలు పెరిగాయి.కేవలం ఆర్థికరంగం మీదనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలపైన ఆ ప్రభావం పడింది.” అదెలా జరిగిందో చూద్దాం. గొంగళి వినియోగానికి వీలుకాకుండా జీర్ణమై పోయింది. ఎందుకు అలా? దాన్ని అక్కడే ఎందుకు వేశారు? అది ఇంకా అక్కడే ఎందుకున్నది?30 ఏళ్ళ తరువాత …

సామాన్యులను బాదేస్తారు … సంపన్నులను వదిలేస్తారు !

విల్‌ఫుల్‌ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఈ నాటివి కావు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వ తీరులో, అధికార యంత్రాంగం లో మార్పు లేదు.  తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేకపోయినందుకు న్యాయమైన కారణాలుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ విల్‌ఫుల్‌ డిఫాల్టర్లపై మాత్రం కఠిన చర్యలు …

కొత్త సర్వీసు చార్జీలతో వీర బాదుడు !!

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ అఫ్ బరోడా సర్వీసు చార్జీలు విధించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బ్యాంకులో డబ్బులు వేయాలన్నా చార్జీలు చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఒక్కో లావాదేవీకి రూ. 50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితుల తర్వాత ఒక్కో లావాదేవికి ఈ నిబంధన …
error: Content is protected !!