డీ గ్లామర్ పాత్రలో నటించి …మెప్పించిన జమున !!
Subramanyam Dogiparthi……………………. బంగారు తల్లి …. జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది. 1971 లో ఈ సినిమా రిలీజ్ అయింది. గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున ఈ సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. చాలామంది ఈ పాత్రను చేయవద్దని ఆమెకు చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి అంగీకరించారు. …