మేజికల్ థ్రిల్లర్స్ సృష్టించే కెమెరా మాంత్రికులు !!
Taadi Prakash ………………. MARCUS BARTLEY TO MIROSLAW KUBA BROZEK ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచిందెవరు? ఇండియా….. భారతీయతను కాపాడిందెవరు?మహాత్మాగాంధీ… జవహర్లాల్ నెహ్రూ… శ్రీరాముడు..శ్రీకృష్ణుడు …వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా …సినిమా! మన దేశం Movie mad Country . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, …