బద్వేల్ లో వైసీపీ ని ఢీకొనేదవరో ??
ఏపీ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బద్వేలు ఉప ఎన్నిక రావడంతో వాతావరణం హాట్ హాట్ గా మారే సూచనలున్నాయి. ఈసారి బరిలోకి జనసేన కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ .. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా ఇతరుల సంగతి తేలలేదు. …