ఆ అపూర్వ నదీ సంగమాలను చూసొద్దామా ?
River confluences …………………… సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ, కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ …
