పాపం సింఘానియా !
Is it destiny written?……………………………………….. తల్లిదండ్రులు తమ మరణానంతరం మాత్రమే పిల్లలకు ఆస్తులు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగానీ బతికుండగా ఇవ్వకూడదని ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ పత్ సింఘానియా తన ఆత్మకథలో రాసుకున్నారు. బతికుండగానే ఆస్తిపాస్తులు రాసిస్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఆస్తుల వ్యవహారంలో ఆయన తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు. …