జెలెన్స్కీ ఖాకీ జాకెట్ వేలం..అమ్మకపు ధర ఎంతంటే ??
ఉక్రెనియన్ల సాయం కోసం నిధుల సమీకరణకు బ్రిటన్ నడుం బిగించింది. ఇందుకోసం తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఖాకీ జాకెట్.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం. లండన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రారంభ ధర 50 వేల పౌండ్ల …
